తెలంగాణ

telangana

ETV Bharat / state

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి.  ఉత్సవాల్లో భాగంగా కాజీపేట పట్టణంలోని పోచమ్మ దేవాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దర్శించుకున్నారు.

By

Published : Aug 25, 2019, 5:04 PM IST

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లాలో పోచమ్మ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా కాజీపేట పట్టణంలోని పోచమ్మ దేవాలయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దర్శించుకున్నారు. దేవాలయంలో నూతనంగా వేసిన బోరు బావిని స్విచ్ఛాన్​ చేసి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

కాజీపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details