యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ - కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వార్తలు
యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
19:52 December 15
యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
ప్రైవేటు వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల ఎంపికపై వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది.
కళాశాల వారీగా సీట్ల వివరాలు వర్సిటీ వైబ్‌సైట్‌లో లభ్యమవుతాయని తెలిపింది.
Last Updated : Dec 15, 2020, 8:32 PM IST