వరంగల్ నగరంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు హస్సేన్ హుస్సేన్ వీరోచిత పోరాటాన్ని స్మరిస్తూ పీరీల పండుగ నిర్వహించారు. ఓ సిటీ కాలనీలోని వేదిక వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హసేన్ హుస్సేన్ పీరీలు తయారు చేసి ప్రార్థనలు చేశారు. ఈ వేడుకను చూసేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వరంగల్లో ఘనంగా మొహరం వేడుకలు - moharam
ముస్లిం సోదరులు మొహరం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వరంగల్ నగరంలో హుస్సేన్ వీరోచిత ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ పీరీల పండుగ నిర్వహించారు.
మొహరం వేడుకలు