తెలంగాణ

telangana

ETV Bharat / state

'చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది' - ikp centers problems

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ తెలిపారు. వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలం పంథినిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

mla sudden inspection in ikp center
'చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది'

By

Published : May 9, 2020, 3:14 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంథినిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని, రికార్డులను పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని.. చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తాలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.

'చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది'

ఇదీ చూడండి :భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ABOUT THE AUTHOR

...view details