వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కంచరకుంటలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే..! - వరంగల్ అర్బన్ జిల్లా
హన్మకొండలోని కంచరకుంటలో ఎమ్మెల్యే వినయభాస్కర్ పర్యటించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
హన్మకొండలో పర్యటించిన ఎమ్మెల్యే..!