వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్క కాటుకు గురైన రోగులు ఏఆర్వీ ఇంజక్షన్ కోసం రెండ్రోజులుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఔషధాల కొరత
ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్ద దిక్కయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఔషధాల కొరత
ఇంత పెద్ద ఆస్పత్రిలో మందుల కొరత ఏంటని కార్యనిర్వహణాధికారిని ప్రశ్నించగా... ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఔషధాలను బయట విక్రయిస్తున్నారని పలువురు రోగులు ఆరోపించారు.
- ఇదీ చూడండి : 'మీరు చేసే సాయం... నా పెనిమిటికి ప్రాణం పోస్తుంది'