తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం - warangal urban district

వరంగల్ అర్బన్​ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఐనవోలు మండలం పంతినిలో ఓ పాఠశాల బస్సును లారీ ఢీ కొట్టింది.

పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

By

Published : Jan 29, 2020, 10:24 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పంతినిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును లారీ ఢీ కొట్టింది.

ఈ ఘటనలో బస్సు వెనక భాగం ధ్వసం కాగా బస్సులోని పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. లారీ డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

పాఠశాల బస్సును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

ఇవీ చూడండి:మహిళ దారుణ హత్య.. సవతి కొడుకే హంతకుడు

ABOUT THE AUTHOR

...view details