వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని.. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఓటర్లు కచ్చితంగా మాస్క్ ధరించి ఓటేయాలని చెపుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి ముఖాముఖి.
'ఓటేయడానికొచ్చేవారు ఈ నిబంధనలు పాటించండి' - కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇంటర్వ్యూ
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 248 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా..లక్షా 81 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
'ఓటేయడానికొచ్చేవారు ఈ నిబంధనలు పాటించండి'