పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి వరంగల్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న హైదరాబాద్‌లో తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసిన ఎమ్యెల్యే గండ్ర ఈరోజు హన్మకొండలోని ఎర్రబెల్లి నివాసంలో కలిసి పావుగంట సేపు మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన గండ్ర వెంకట రమణారెడ్డి - trs
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గండ్ర నిన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు.
ఎర్రబెల్లిని కలిసిన గండ్ర వెంకట రమణారెడ్డి