తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి' - 'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహాత్మ గాంధీ 150వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ హాజరయ్యారు.

'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

By

Published : Oct 2, 2019, 1:24 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ప్రభుత్వ ఛీప్ విప్ వినయ భాస్కర్ తెలిపారు. గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహం దీక్ష ప్రేరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకవచ్చారని చెప్పారు.

'ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలోనే నడవాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details