తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్

కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచారు.

కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్

By

Published : Jan 10, 2021, 8:13 AM IST

కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్​అప్ కౌన్సెలింగ్​కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు.

ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్​సైట్​లో పొందుపరిచారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.inవెబ్​సైట్​ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

ఇవీ చూడండి:మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details