రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పత్తి కొనుగోలు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి వరంగల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారాయన.
రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు: ఎర్రబెల్లి - Errabelli opened a cotton buying center at warangal
వరంగల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎర్రబెల్లి
గతంతో పోలిస్తే పత్తి దిగుబడి పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా.. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి : త్వరలో మహాకూటమి ప్రభుత్వం: ఫడణవీస్