వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా జడ్పీ ఆవరణలోనున్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి వరంగల్ అర్బన్, రూరల్ జడ్పీ జిల్లా అధ్యక్షులు, ఇంజినీర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన మహావ్యక్తి విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.
ఘనంగా విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు - వరంగల్
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్పీ ఆవరణలో విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఘనంగా తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం