తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో హోరాహోరీగా ఈఎస్ఎ​ల్​ పోటీలు - హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్​ పోటీలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్ పోటీలు నువ్వా....నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి.

eenadu cricket league at hanmakonda in warangal urban district
హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్

By

Published : Dec 19, 2019, 11:56 AM IST

Updated : Dec 19, 2019, 12:49 PM IST

హన్మకొండలో ఈనాడు క్రికెట్​ లీగ్

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ పోటీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

బౌలింగ్, బ్యాటింగ్​లో క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. సీనియర్ విభాగంలో ఎల్బీ కళాశాల జట్టుపై వాగ్దేవి కళాశాల జట్టు విజయం సాధించింది.

Last Updated : Dec 19, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details