వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ఇళ్లు నేల కూలాయి. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
పురాతన భవనాలను కూల్చేస్తున్న జీడబ్ల్యూఎంసీ - Dilapidation
జీడబ్ల్యూఎంసీ అధికారులు శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలను నేలమట్టం చేశారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకూదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.
పురాతన భవనాలను కూల్చేస్తున్న:జీడబ్ల్యూఎంసీ