కరోనా మహమ్మారిపై అన్ని వర్గాల ప్రజలను జాగృతం చేస్తూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సేవలు గొప్పవని వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ అధికారులు అభినందించారు.
పాత్రికేయులకు నిత్యావసరాలు వితరణ - కరోనాను కట్టడి చర్యలు
నిరంతరం విధులు నిర్వహిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన కర్తలుగా వ్యహరిస్తున్న పాత్రికేయుల కృషిని వరంగల్ అర్బన్ జిల్లా మున్సిపల్ అధికారులు కొనియాడారు. వారికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
పాత్రికేయులకు నిత్యావసరాలు వితరణ
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పాత్రికేయులు చేస్తున్న కృషిని కొనియాడారు. వారికి నిత్యావసర సరుకులను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఛైర్మన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.