కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై నైతిక బాధ్యత వహిస్తూ తెరాస, భాజపా ఎంపీలు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ప్రజా ప్రతినిధులు అసమర్థతే ఇందుకు కారణమన్నారు.
'తెరాస, భాజపా నాయకులు రాజీనామా చేయాలి' - MLAS
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.
'తెరాస, భాజపా నాయకులు రాజీనామా చేయాలి'