వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెల్ చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. మమునూరి రాహుల్ క్రాంతి అనే పదమూడేళ్ల బాలుడు... ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. 15రోజుల క్రితమే యువకుడి మృతి చెందక ముందే మరొక బాలుడు మృతి చెందాడు.
నెల రోజుల్లోనే ఒకే చెరువులో పడి ఇద్దరు మృతి - DEAD NEWS
నెల రోజుల్లోనే ఒకే చెరువులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెల్లో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు.
నెల రోజుల్లో చెరువులో పడి ఇద్దరు మృతి
నెల రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్ప్పటికైనా మేల్కొని చెరువు వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు వేడుకొంటున్నారు.