తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు - RAO PADMA

వరంగల్ పట్టణంలో భాజపా లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి ఉదయం నడకకు వచ్చేవారిని కలుస్తూ ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు

By

Published : Mar 29, 2019, 1:09 PM IST

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు
హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో వరంగల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలుస్తూ కమలం పార్టీ పథకాలను వివరించారు. దేశానికి భద్రత కావాలంటే మళ్ళీ మోదీనే ప్రధాని కావాలని పేర్కొన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే వరంగల్​ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఈ ప్రచారంలో వరంగల్​ అర్బన్​ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు. కమలాన్ని వికసింపజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details