తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండ ఎగ్జిబిషన్​లో చిన్నారులకు గాయాలు - krish for fair

వరంగల్​ అర్భన్​ జిల్లా హన్మకొండలోని ఎగ్జిబిషన్​లో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రయాణిస్తున్న రైలు..ఒక్కసారిగా వేగం పెంచడం వల్ల పట్టాలు తప్పి ముగ్గురు చిన్నారులు గాయాలపాలయ్యారు.

ఎగ్జిబిషన్

By

Published : Feb 4, 2019, 4:52 AM IST

Updated : Feb 4, 2019, 9:45 AM IST

ఎగ్జిబిషన్
వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని హాయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటుచేసిన క్రిష్​ఫన్​ ఫైర్​ ఎగ్జిబిషన్​లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. రైలు అపరేటర్​ ఒక్కసారిగా వేగం పెంచడం వల్ల ఒక బోగి పట్టాలు తప్పింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు కారణాలపై ఆరా తీశారు.
Last Updated : Feb 4, 2019, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details