తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న గొడవకే ఆత్యహత్య - ఆత్మహత్యలు

చిన్నపాటి గొడవలకే భార్యని అనాథను చేసి వెళ్లాడో భర్త. ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

By

Published : Mar 18, 2019, 11:44 AM IST

కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య
కలకాలం కలిసుండాల్సింది పోయి చిన్నపాటి గొడవకే భార్యనొదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడో భర్త. ఈ ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. కాశిబుగ్గ పద్మానగర్​కు చెందిన వినయ్ గతరాత్రి భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయి గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details