యువత పొగ తాగడం మానేయాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు 5కె హెల్త్ రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వరకు 5కె రన్ చేపట్టారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని...పొగ తాగడం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా యువత పొగ తాగడం మానేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు.
''వైద్య విద్యార్థుల 5కె హెల్త్ రన్'' - వరంగల్ అర్బన్ జిల్లా
యువత పొగ తాగడం మానేయాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వైద్య విద్యార్థులు 5కె హైల్త్ రన్ నిర్వహించారు.
''వైద్య విద్యార్థుల 5కె హెల్త్ రన్''