లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు - zptc
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కౌటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పకడ్బంది ఏర్పాట్లు
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన 178 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. మండలంలోని లక్నేపల్లి శివారులో ఉన్న బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు పకడ్బందిగా ఏర్పాట్లు చేశారు.