వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఉత్కర్ష వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏటా జరుపుకునే ఈ వేడుకలను 9రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటిరోజు వైద్య విద్యార్థులకు మానవదేహాల గురించి అవగాహన కల్పించారు. మిగతా రోజుల్లో డీజే నైట్, డాన్స్, ఫ్యాషన్ షో, సంప్రదాయ వేడుకలు, దాండియా, సందేశాత్మక లఘు చిత్రాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.
కాకతీయ వైద్య కళాశాలలో ఉత్కర్ష వేడుకలు ప్రారంభం - కాకతీయ వైద్య కళాశాల
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఉత్కర్ష వేడుకలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. 9రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాకతీయ వైద్య కళాశాలలో ఉత్కర్ష వేడుకలు ప్రారంభం