తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవు - mla ramesh

భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సూచించారు.

నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవు

By

Published : Jul 11, 2019, 7:36 PM IST

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు హరితహరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రాంగణంలో మొక్కను నాటి అనంతరం రివ్యూ మీటింగ్​లో పాల్గొన్నారు. గ్రామాల్లో నర్సరీల పెంపకంపై ఎమ్మల్యే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్​లో కేటాయిస్తుందని... చెట్ల పెంపకంలో అలసత్వం వీడాలని కోరారు. నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

నిర్లక్ష్యం వీడని అధికారులపై చర్యలు తప్పవు

ABOUT THE AUTHOR

...view details