వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డు స్థాయిలో కాన్పులను చేశారు. ఒక్కరోజులో 10 శస్త్రచికిత్సలు, రెండు సాధారణ చికిత్సలు నిర్వహించారు. మొత్తం 12 కాన్పులు చేశామని వైద్యులు వెల్లడించారు. ఇందులో ఎనిమిది మంది మగ పిల్లలు జన్మించగా.. నలుగురు ఆడపిల్లలకి జన్మనిచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 12 కాన్పులు - government hospital
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఒకే రోజు 12 కాన్పులు చేశారు. ఒకే రోజు 10 శస్త్రచికిత్సలు, రెండు సాధారణ చికిత్సలు నిర్వహించామని వైద్యులు వెల్లడించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 12 కాన్పులు