వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జేతురాం తండాలోని నర్సరీని ఉపాధి హామీ పథకం ఏపీఓ కుమార్ గౌడ్ పరిశీలించారు. రాయపర్తి మండలంలో 25 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఆయనతో పాటు గ్రామస్థులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
నర్సరీని పరిశీలించిన ఉపాధి హామీ పథకం ఏపీఓ - nursery-parishilana
వరంగల్ గ్రామీణ జిల్లాలోని జేతురాం తండాలో గల నర్సరీని ఉపాధి హామీ పథకం ఏపీఓ పరిశీలించారు.
నర్సరీని పరిశీలించిన ఉపాధి హామీ పథకం ఏపీఓ