తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్​ నిర్మూలకు కర్పూరం చిట్కా చెప్పిన ఎమ్మెల్యే - వరంగల్​ రూరల్​ జిల్లా తాజా వార్తలు

కర్పూరం మన దగ్గర ఉంటే ఎలాంటి వైరస్ దరిచేరదని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పలువురు కూరగాయల వ్యాపారులకు కరోనా కట్టడి చర్యలపై  అవగాహన కల్పించారు.

mla ramesh
వైరస్​ నిర్మూలకు కర్పూరం చిట్కా చెప్పిన ఎమ్మెల్యే

By

Published : Mar 28, 2020, 12:35 PM IST

కర్పూరం, పసుపు వంటి చిట్కాలతో వైరస్​లను అరికట్టవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల వ్యాపారులకు కరోనాపై అవగాహన కల్పించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు. వైద్య సదుపాయాలను పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని.. అధికారులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ నిర్మూలనకై అగ్నిమాపక కేంద్రం సిబ్బందితో రోడ్లపై రసాయనాలు పిచికారి చేయించారు.

వైరస్​ నిర్మూలకు కర్పూరం చిట్కా చెప్పిన ఎమ్మెల్యే
ఇదీ చూడండి:కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details