తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లులో ఎడ్లబండిపై మంత్రుల సందడి - ఎడ్లబండిపై మంత్రులు ఎర్రబెల్లి, దయాకర్​రావు సందడి

వరంగల్​ రూరల్​ జిల్లాలో రైతు వేదికలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, నిరంజన్​రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఎడ్లబండిని నడిపి.. రైతుల్లో ఉత్సాహం నింపారు.

errabelli
గత ప్రభుత్వాలకు, తెరాసకు తేడా గమనించండి: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Feb 9, 2021, 12:48 PM IST

Updated : Feb 9, 2021, 1:20 PM IST

ఓరుగల్లులో ఎడ్లబండిపై మంత్రుల సందడి

వరంగల్​ రూరల్​ జిల్లా శాయంపేట మండలం పెద్ద కొండపాకలో రైతు వేదికను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, నిరంజన్​రెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఎడ్లబండిని నడిపి.. రైతుల్లో ఉత్సాహం నింపారు.

గత ప్రభుత్వాలకు, తెరాసకు తేడా గమనించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గళం విప్పాలని సూచించారు.

Last Updated : Feb 9, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details