వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి, రాయపర్తి మండలాల పర్యటనలో ఓ అవ్వకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్క్ కట్టారు. ప్రతీ రోజు బాధ్యతగా మాస్క్ ధరించాలని అవ్వకు సూచించారు. ఇది చూసిన ప్రజలు ఒక మంత్రిగా ఉండి ఇలా ఆప్యాయంగా మాట్లాడి మాస్క్ కట్టడం ఆకట్టుకుందని అన్నారు. అలాగే అక్కడి ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నిర్మూలన జరిగే వరకు మాస్కు లు ధరించాలని... తప్పకుండా భౌతిక దూరం పాటించాలని మంత్రి ప్రజలకు సూచించారు.
అలా కాదు ఇలా కట్టుకోవాలి.. అవ్వకు మాస్క్ కట్టిన మంత్రి - warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పర్యతగిరి, రాయపర్తి మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. ఈ పర్యటనలో ఓ అవ్వకు మంత్రి మాస్క్ కట్టడంతో పాటు ప్రతి రోజు ధరించాలని సూచించారు.
అలా కాదు ఇలా కట్టుకోవాలి... అవ్వకు మాస్క్ కట్టిన మంత్రి