తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వాగతం పలికేందుకు... - sabha

వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి సర్వం సిద్ధమైంది. కేటీఆర్​కు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ర్యాలీగా బయలుదేరారు.

సభకు ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలు

By

Published : Mar 7, 2019, 10:29 AM IST

సభకు ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలు

వరంగల్​లో తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా పార్టీ శ్రేణులు. ఉదయం 10.30కు సమావేశం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు నగరంలో ర్యాలీగా సభా ప్రాంగణానికి బయలుదేరారు. పార్లమెంట్​ ఎన్నికల గెలుపుపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్​లో సభ ముగిసిన తర్వాత భువనగిరిలో మధ్యాహ్నం 2.30కు సన్నాహక సభ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details