వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ వీరాస్వామికి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటనే అవసరమైన చికిత్సను అందించారు. వీరాస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరాస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
మరో ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ వీరాస్వామి గుండెపోటు రావడం వల్ల కుటుంబ వెంటనే ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్‌కు గుండెపోటు