వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల సమీపంలోని మల్లక్కపేట ఆర్చి వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 తాటి చెట్లు, 250 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ధాన్యం మిల్లుకు అగ్నికీలాలు వేగంగా వ్యాపించాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
అగ్నిప్రమాదంలో 50 తాటి, 250 ఈత చెట్లు దగ్ధం
ఓ అగ్ని ప్రమాదానికి పెద్ద సంఖ్యలో తాటి, ఈత చెట్లు కాలి బూడిదయిన సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది