ముఖాలపై కళాఖండాలు
రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సరదాగా బ్రష్ పట్టారు. మంచి మంచి కళాఖండాలు ఆవిష్కరించారు. గోడలపైనో... కాగితాలపైనో కాదండోయ్... ముఖాల మీద..!
ఫెస్ట్‌లో ఫేస్ పెయింటింగ్
నిత్యం చదువులే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.