తెలంగాణ

telangana

ETV Bharat / state

"కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా"

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా కలిసి భారీ మెజార్టీతో పసునూరి దయాకర్​ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

వర్ధన్న పేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

By

Published : Apr 9, 2019, 12:41 PM IST

వర్ధన్న పేటలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించాలని కోరారు. అందరి కష్టాల్లో పాలు పంచుకుంటానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details