వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉమ్మడి జిల్లా మార్కెట్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ అదనపు సంచాలకుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేసముద్రం, జనగామ, భూపాలపల్లి, పరకాల మార్కెట్ శాఖ అధికారులు, కార్యదర్శులు హాజరయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఆ శాఖ సంచాలకుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌యార్డులో చేయాల్సిన అభివృద్ధిపై అధికారులకు సూచించారు.
"నిర్లక్ష్యం వహిస్తే... కఠిన చర్యలే" - వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
వ్యవసాయ మార్కెట్లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ సంచాలకుడు లక్ష్మణ్ హెచ్చరించారు.
నిర్లక్ష్యం వహిస్తే... కఠిన చర్యలే