మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమే - wanaparthi
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ శ్వేతా మహంతి జెండా ఊపి ప్రారంభించారు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మందులు వాడితే క్షయ వ్యాధిని నివారించవచ్చునని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమే