వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీలకు మంత్రి నిరంజన్‌రెడ్డి ట్రాక్టర్లు పంపిణీ చేశారు. సర్పంచ్‌లు వాటిని ఉపయోగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
శ్రీరంగపురంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన - మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి పర్యటన
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి శ్రీరంగాపూర్ ర్యటన
ట్రాక్టర్లకు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకుని హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయాలని మంత్రి సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
- ఇవీ చూడండి : 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
TAGGED:
MANTRI_TRACTORS_PAMPINI