తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తిలో నిరంజన్​రెడ్డి - wanaparthi

వనపర్తి జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పర్యటించారు. శాసనసభ్యుల నివాసగృహాలతో పాటు పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

వనపర్తి జిల్లాలో వ్యవసాయమంత్రి నిరంజన్​రెడ్డి పర్యటన

By

Published : Feb 27, 2019, 2:08 PM IST

వనపర్తి జిల్లాలో వ్యవసాయమంత్రి నిరంజన్​రెడ్డి పర్యటన
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి వనపర్లి జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేల నివాస భవనాలు, పట్టణంలోని పలు వార్డుల్లో రహదారులు, కాలువలు, కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

ABOUT THE AUTHOR

...view details