వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 గ్రామపంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మహిళలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి - cheques distribution in pedda mandadi
వనపర్తి జిల్లా పెద్దమందడిలో మంత్రి నిరంజన్ రెడ్డి కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
TAGGED:
cheques distribution