వనపర్తి జిల్లా కొత్తకోటలో ఈదురు గాలులు దుమారం లేపాయి. పట్టణంలో మునుపెన్నడు చూడనంత భారీగా గాలులు వీచాయి. గాలుల ధాటికి తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లు, టెంట్లు కుప్పకూలాయి. భవనాలపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. దేవాలయాల ముందు ఉన్న ధ్వజ స్తంభాలు కూలిపోయాయి. గాలి బీభత్సానికి పెద్ద ఎత్తున వృక్షాలు, దుకాణ సముదాయాల ముందు ఏర్పరుచుకున్న హోర్డింగ్లు కూలిపడ్డాయి.
కొత్తకోటలో ఈదురుగాలుల బీభత్సం
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. షెడ్లు, టెంట్లు కుప్పకూలాయి. వృక్షాలు పెద్ద ఎత్తున నేలకొరిగాయి.
ఈదురుగాలుల బీభత్సం