వికారాబాద్‌లో కారు జోరు కొనసాగింది. మొత్తం 221 స్థానాలకు అత్యధికంగా 139 చోట్ల తెరాస అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ 72 చోట్ల సాధించి రెండో స్థానంలో నిలిచింది. వామపక్షాలు ఒక స్థానంతో సరిపెట్టుకోగా, ఇతరులు 9 చోట్ల విజయం సాధించారు.
గులాబీ గూటికి వికారాాబాద్ జడ్పీ పీఠం - trs won majarity seats
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తెరాస హవా కొనసాగింది. వికారాబాద్‌లోని 18 జడ్పీటీసీ స్థానాలకు గానూ తెరాస 15 చోట్ల విజయం సాధించింది. 221 ఎంపీటీసీ స్థానాలకు 139 చోట్ల విజయబావుటా ఎగురవేసింది.
గులాబీ గూటికి వికారాాబాద్ జడ్పీ పీఠం
మొత్తం 18 జడ్పీటీసీ స్థానాలకు 15 చోట్ల అధికార తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలుకు మాత్రమే పరిమితమైంది. ఇతర పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి. తెరాస ఏకపక్ష విజయంతో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.
జిల్లా | మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
వికారాబాద్ | బంట్వారం | 1 | 4 | 0 | 1 | 6 |
వికారాబాద్ | బషీరాబాద్ | 10 | 2 | 0 | 0 | 12 |
వికారాబాద్ | బొంరాస్‌పేట్ | 13 | 2 | 0 | 0 | 15 |
వికారాబాద్ | దోమ | 9 | 5 | 0 | 0 | 14 |
వికారాబాద్ | దౌల్తాబాద్ | 14 | 0 | 0 | 1 | 15 |
వికారాబాద్ | కొడంగల్ | 5 | 5 | 0 | 1 | 11 |
వికారాబాద్ | కోట్‌పల్లి | 3 | 2 | 0 | 2 | 7 |
వికారాబాద్ | కుల్కచెర్ల | 11 | 5 | 0 | 0 | 16 |
వికారాబాద్ | మర్పల్లి | 11 | 4 | 0 | 0 | 15 |
వికారాబాద్ | మొమిన్‌పేట్ | 5 | 5 | 0 | 2 | 12 |
వికారాబాద్ | నవాబ్‌పేట్ | 8 | 3 | 0 | 1 | 12 |
వికారాబాద్ | పరిగి | 9 | 3 | 0 | 1 | 13 |
వికారాబాద్ | పెద్దేముల్ | 5 | 8 | 0 | 0 | 13 |
వికారాబాద్ | పెద్దేముల్ | 10 | 3 | 0 | 0 | 13 |
వికారాబాద్ | తాండూర్ | 12 | 3 | 0 | 0 | 15 |
వికారాబాద్ | ధారూర్ | 7 | 5 | 0 | 0 | 12 |
వికారాబాద్ | వికారాబాద్ | 1 | 5 | 0 | 1 | 7 |
వికారాబాద్ | యాలాల్ | 5 | 8 | 0 | 0 | 13 |
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం
Last Updated : Jun 5, 2019, 12:31 AM IST