వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపురంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరుగా ఇళ్లల్లో వివాహితుడు, యువతి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే ఊళ్లో ఒకేసారి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల అసలేం జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఒకేఊళ్లో ఇద్దరు ఆత్మహత్య.. అసలేం జరిగింది?
ఒకేఊళ్లో ఇద్దరు ఆత్మహత్య.. అసలేం జరిగింది?
13:04 April 22
ఒకేఊళ్లో ఇద్దరు ఆత్మహత్య.. అసలేం జరిగింది?
Last Updated : Apr 22, 2020, 3:14 PM IST