పార్లమెంటు ఎన్నికల నిర్వహణకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈవీఎంలను తెప్పించారు. బుధవారం రాత్రి 1425 ఈవీఎంలు వికారాబాద్ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నాయి. కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్లో వాటిని భద్రపరిచారు. కలెక్టర్ అయేషా, జేసీ అరుణాకుమారి, డీఆర్వో మోతిలాల్ వాటిని భద్రపరిచే వరకుఅక్కడే ఉన్నారు.
ఈవీఎంలు వచ్చేసాయ్ - vikarabad
పార్లమెంటు ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైయ్యారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈవీఎంలు తెప్పించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీటిని భద్రపరిచారు.
ఈవీఎంలు వచ్చేసాయ్...