వికారాబాద్ జిల్లా కేంద్రంలో రేయిన్బో స్కానింగ్ సెంటర్ కోసం డాక్టర్ రాములు... ఆన్లైన్లో గత మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 30వేలు ఇస్తే గాని అనుమతులు ఇవ్వనని అక్కడ విధుల్లో వున్న డీఎంహెచ్వో అధికారి చంద్రయ్య తెగేసి చెప్పాడు. విసుగు చెందిన బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని అవినీతి చేపను పట్టుకున్నారు.
వికారాబాద్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన వైద్యాధికారి - acb
వికారాబాద్లో రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ అవినీతి అధికారి. నిఘా పెట్టిన అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
ఇవీ చూడండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
Last Updated : Apr 15, 2019, 9:58 PM IST