తెలంగాణ

telangana

ETV Bharat / state

భూదందాలు చేస్తున్న నయీం బావమరిది అరెస్టు - ARREST

అమాయకులను బెదిరిస్తూ...చేసే భూదందాలు నయీం ఎన్​కౌంటర్​తో సద్దుమణిగాయనుకున్నారు. కానీ అరెస్టయిన బినామీలు మళ్లీ దందా మొదలుపెట్టారు.

భూదందాలు చేస్తే కఠిన చర్యలు

By

Published : Mar 28, 2019, 12:37 AM IST

భూదందాలు చేస్తే కఠిన చర్యలు
భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్​స్టర్​ నయీం బావమరిది సలీంతోపాటు అతని అనుచరుడు శామ్యూల్​ను మహబూబ్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. నయీం ఎన్​కౌంటర్​తో ఈ దందాకు అడ్డుకట్టపడ్డా... అరెస్టయిన అతని బినామీలు విడుదలయ్యాక మళ్లీ మొదలైంది. నయీం అనుచరులు తమను తరచూ బెదిరిస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరా తీసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నయీం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ భూదందాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details