మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పల్లె నిద్రలో పాల్గొన్నారు. తండాలోని ఓ సామాన్య గిరిజన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నిద్రించారు.
గ్రామాల్లో, తండాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ పల్లెనిద్ర - Minister sathyavathi rathode today news
పల్లెలు ఏవిధంగా ఉన్నాయనే విషయం తెలుసుకోవడానికి రాష్ట్ర గిరిజన , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్... తండాలోని ఓ సామాన్య కుటుంబంతో కలిసి ఆమె నిద్రించారు.
గ్రామాల్లో, తండాల్లో మంత్రి సత్యవతిరాఠోడ్ పల్లెనిద్ర
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో, తండాల్లో నిద్ర చేసి అక్కడి సమస్యలను గుర్తించనున్నట్లు మంత్రి తెలిపారు. గురువారం ఉదయం తండాలో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. మంత్రి వెంట జడ్పీఛైర్పర్సన్ బిందు, సర్పంచ్ వనజ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి
Last Updated : Feb 20, 2020, 1:05 PM IST