ఒక్కోచోట ఒక్కోలా...
సంతోషాల సంబురం... సరదాల వసంతం - RANGULA RANGOLI
ఊరేదైనా, పేరేదైనా చేసేదంతా ఒకటే. విభిన్న రంగులు, వర్ణశోభితమైన నీళ్లు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు.
సంతోషాల సంబరం...సరదాల వసంతం..హోలీ
మన దేశంలో ఈ పండుగను హోలీగా పిల్చుకుంటాం. కొన్ని పల్లెల్లో కాముడి పండుగగా, రంగుల పండుగనీ అంటారు. పశ్చిమ బంగాలో బసంత్ ఉత్సబ్, వసంతోత్సవంగా జరుపుకుంటారు. బంగ్లాదేశ్లో దోల్యాత్రా, దోల్ జాత్రాగా పిలుస్తారు. పంజాబ్లో ఈ సరదాకి హోలా మొహల్లా అని పేరు.
Last Updated : Mar 21, 2019, 7:37 AM IST