సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూర్ వద్ద విషాదం చోటుచేసుకొంది. మెక్ వెల్ పవర్ ప్లాంట్ వద్ద విద్యుదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పవర్ ప్లాంట్ ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌పై నుంచి ఇనుప చువ్వలు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. 11 కేవీ విద్యుత్ తీగలను తాకడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి - వెల్లటూర్లో యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూర్ వద్ద ఓ యువకుడు మృతిచెందాదు. ఇనుప చువ్వలు తరలిస్తుండగా.. 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి