తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్టపై నుంచి జలధార.. చూపరులను కట్టిపడేసిన అద్భుతం - telangana news

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు నిండుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాగారంలో వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఓ అద్భుత ఆవిష్కృతమైంది.

Waterfall
గుట్టపై నుంచి జలధార

By

Published : Jul 12, 2021, 9:50 AM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో ఆదివారం వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద ఓ ఘటన చూపరులను కనువిందు చేసింది. ఆలయం మీదుగా ఉన్న గుట్టపై నుంచి జలదారలు వచ్చాయి.

సుందరంగా ఉన్న ఈ ఘటనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సెల్​ఫోన్​లలో బంధించారు.

గుట్టపై నుంచి జలధార

ఇదీ చూడండి:RAINS IN AP: అల్పపీడన ప్రభావం.. ఏపీలో విస్తారంగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details